Gali Janardhan Reddy Obulapuram Mining Company was given Permission for Mining by the AP government





▶ Coinbase Website: Coinbase.com
▶ CEX Website: cex.io

ఓబులాపురం మైనింగ్ కంపెనీ. ఒకప్పుడు తెలుగునాట మార్మోగిన పేరు. వివాదస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ వ్యాపారానికి అడ్డా. సీబీఐ కేసుల అనంతరం మూతపడిన OMC గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. గాలి జనార్దనరెడ్డి అడగటమే ఆలస్యం అన్నట్లు… తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఇక తవ్వకాలపై ఇప్పటికే ఉన్న కేసు… నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

▶ Coinbase Website: Coinbase.com
▶ CEX Website: cex.io



Youtube version

Spread the love

Related posts

Leave a Comment